మాతృదేవో భవ! పితృదేవో భవ!


మాతృదేవో భవ! పితృదేవో భవ!

మాతాపితరలను కలిపి పితరులు అంటాము. వారిని సరిగ్గా చూసుకుని ఆనందపరిస్తే వారు ఆనందించడమేకాక పితృదేవతా వ్యవస్థ ఆనందిస్తుంది. మరి దేవతలకు ఎన్నో స్తోత్రాలు ఉన్నాయి. మరి పితృదేవతలకు..?.. ఉంది. బ్రుహద్ధర్మ పురాణంలొ `పితృస్తుతి` అనేది ఉంది. ఇది చాలా మహిమాన్వితమైనది. సాక్షాత్తు బ్రహ్మదేవునిచే చేయబడిన స్తోత్రరాజము. దీనిని ప్రతిరోజూ లేదా శ్రాద్ధ దినములందు చదువవలెను. ప్రత్యేకించి మన పుట్టినరోజునాడు తప్పక చదువవలసినది. పితృదేవతల అనుగ్రహం ఉంటే అందరు దేవతల అనుగ్రహం ఉన్నట్లే

1. నమో పిత్రే జన్మదాత్రే సర్వదేవమయాయచ; సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే.

2. సర్వయజ్ఞ స్వరూపాయ స్వర్గీయ పరమేష్ఠినే సర్వతీర్థావలోకాయ కరుణాసాగరాయచ

3. నమో సదా ఆశుతోషాయ శివరూపాయతే నమ: సదాపరాధక్షమినే సుఖాయ సుఖదాయచ

4. దుర్లభం మానుషమిదం యేనలబ్ధం మయావపు: సంభావనీయం ధర్మార్ధే తస్మై పిత్రే నమోనమ:

5. తీర్థస్నానతపోజపాది యస్య దర్శనం మహాగురోశ్చగురవే తస్మై పిత్రే నమోనమ:

6. యస్య ప్రణామస్తవనత: కోటిశ: పిత్రుతర్పణం అశ్వమేధశతై: తుల్యం తస్మై పిత్రే నమో నమ:

ఫలశ్రుతి:

(1) ఇదం స్తోత్రం పుణ్యం య:పఠేత్ ప్రయతో నర: ప్రత్యహం ప్రాతురుత్థాయ పితృశ్రాద్ధ దినోపివా

(2) స్వజన్మదివసే సాక్షాత్ పితురగ్రే స్థితోపివా న తస్య దుర్లభం కించిత్ సర్వజ్ఞతాది వాంఛితం

(3) నానాపకర్మక్రుత్వాభి య:స్తౌతి పితరం సత: స ధ్రువం ప్రవిధాయైవ ప్రాయశ్చిత్తం సుఖీభవేత్. పితృప్రీతికరైర్నిత్యం సర్వకర్మాణ్యధార్హతి.

Advertisements

Way 2 Back


Way 2 Back

Try to Make Good Decisions and Make good relation with Our Ancients. Your decisions may effect your children. so, keep it in mind How you Behave with Your Parents ,childrens also follow your intension. So, becareful