మహారాష్ట్ర లో గల జ్యోతిర్లింగాలు

  • త్రయంబకేశ్వరం
  • భీమా శంకర్
  • ఘ్రిస్మెశ్వరం

ఈ మూడు జ్యోతిర్లింగాలు పూన లేదా ముంబాయికి 500KM లోపల ఉంటాయి.

  • త్రయంబకేశ్వరం: పూన‌ నుండి నాసిక్ వెళ్లి వెళ్ళాలి. నాసిక్ నుంచి షిర్డీ మరియు శని సింగాపూర్ కూడా దగ్గర. రోండు రోజుల్లో ఈ మూడు చూడవచ్చు.
  • భీమా శంకర్ : పూనే లో శివాజి నగర్ busstop నుండి bussesలో బయలు దేరుతారు‌. ఇది 120KM దూరం ఉంటుంది.
  • ఘ్రిస్మెశ్వరం: పూనే నుండి 300 KM ఉంటుంది. మద్యలో ఔరంగాబాద్, అజంతా ఎల్లోరా గుహలు చూడవచ్చు
Advertisements

Make any Suggitions

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s