అమ్మోర్లు (గ్రామదేవతలు) పేర్లు 101

పార్వతే అమ్మోరు(అమ్మవారు)గా గ్రామాలలో గ్రామదేవతయై గ్రామాలను రోగాల బారినుండి రక్షిస్తుందని బలమైన నమ్మకం. ఈ అమ్మోరులు మొత్తం 101 మంది అనీ వారందరికీ ఒకే ఒక్క తమ్ముడు పోతురాజనీ అంటారు. వారిలో కొందరు….

01. పాగేలమ్మ, 02. ముత్యాలమ్మ, 03. గంగమ్మ, 04. గంగానమ్మ, 05. బంగారమ్మ, 06.గొంతెమ్మ, 07. సత్తెమ్మ, 08. తాళ్ళమ్మ, 09. చింతాలమ్మ, 10. చిత్తారమ్మ, 11. పోలేరమ్మ, 12. మావుళ్ళమ్మ, 13. మారెమ్మ, 14. బంగారు బాపనమ్మ, 15. పుట్టాలమ్మ, 16. దక్షాయణమ్మ, 17. పేరంటాళ్ళమ్మ, 18. రావులమ్మ, 19. గండి పోచమ్మ, 20. మొగదారమ్మ, 21. ఈరినమ్మ, 22. దుర్గమ్మ, 23.మొదుగులమ్మ, 24. నూకాలమ్మ (అనకాపల్లి, విశాఖపట్నం జిల్లా), 25. మరిడమ్మ, 26.నేరెళ్ళమ్మ, 27. పుంతలో ముసలమ్మ(మొయ్యేరు,అత్తిలిదగ్గర,ప.గోజిల్లా), 28. మాచరమ్మోరు, 29. మద్ది అనపమ్మోరు, 30. సోమాలమ్మ, 31. పెద్దింట్లమ్మ, 32. గుర్రాలక్క (అంతర్వేది, తూ.గో.జిల్లా)(గుర్రాలమ్మ), 33. అంబికాలమ్మ, 34. దనమ్మ, 35. మాలక్ష్మమ్మ, 36. ఇటకలమ్మ, 37. దానాలమ్మ, 38. రాట్నాలమ్మ, 39. తలుపులమ్మ (తుని, తూ.గో.జిల్లా), 40. పెన్నేరమ్మ, 41.వెంకాయమ్మ, 42. గున్నాలమ్మ, 43. ఎల్లమ్మ (విశాఖపట్నం),44. పెద్దమ్మ, 45. మంటాలమ్మ, 46. గంటాలమ్మ, 47. సుంకులమ్మ, 48. జంబులమ్మ, 49. పేరంటాలమ్మ, 50. కంటికలమ్మ, 51.వనువులమ్మ, 52. సుబ్బాలమ్మ, 53. అక్కమ్మ, 54. గనికమ్మ, 55. ధారాలమ్మ, 56.మహాలక్ష్మమ్మ, 57. లంకాలమ్మ, 58. దోసాలమ్మ, 59. పళ్ళాలమ్మ (వానపల్లి, తూ.గో.జిల్లా), 60. ధనమ్మ, 61. జోగులమ్మ, 62. పైడితల్లి, 63. చెంగాళామ్మ, 64. రావులమ్మ, 65.బూరుగులమ్మ, 66. కనకమహాలక్ష్మి (విశాఖపట్టణం), 67. పోలమ్మ, 68. కొండాలమ్మ, 69. వెర్నిమ్మ, 70. దేశిమ్మ, 71. గరవాలమ్మ, 72. గరగలమ్మ, 73. దానెమ్మ, 74. మహంకాలమ్మ, 75. వీరుళ్ళమ్మ, 76.మరిడమ్మ, 77. ముళ్ళమాంబిక, 78. యల్లారమ్మ, 79. వల్లూరమ్మ, 80. నాగులమ్మ, 81.వేగులమ్మ, 82. ముడియలమ్మ, 83. పెద్దింట్లమ్మ, 84. నంగాలమ్మ, 85. చాగళ్ళామ్మ, 86.నాంచారమ్మ, 87. సమ్మక్క, 88. సారలమ్మ, 89. మజ్జిగౌరమ్మ, 90. కన్నమ్మ- పేరంటళ్ళమ్మ, 91. రంగమ్మ-పేరంటాలమ్మ, 92. వెంగమ్మ-పేరంటాలమ్మ, 93. తిరుపతమ్మ, 94. రెడ్డమ్మ, 95.పగడాలమ్మ, 96. మురుగులమ్మ (బండారులంక, తూ.గో.జిల్లా), 97. విశాఖపట్నంలో కుంచమ్మ, 98. ఎరకమ్మ, 99. పెద్దింట్లమ్మ,100. మరిడమ్మ,101. సుంకలమ్మవ్వ. ఉన్నారు.

మసకపల్లి పామర్రు మండలం తూర్పు గోదావరి జిల్లాలోని గ్రామదేవతలు 101. మసకపల్లమ్మ, 102.వెలగలమ్మ, 103. ఉర్లమ్మ తల్లి (గణపవరం, కర్లపాలెం మండలం, గూంటూరుజిల్లా), 104.పైళ్లమ్మ తల్లి, 105. బళ్లమ్మ తల్లి, 106. లొల్లాలమ్మ తల్లి, 107. వూదలమ్మ తల్లి, 108.కట్వలాంబిక,109. నాగాలమ్మ-నాంచారమ్మ తల్లి, 110. సింగమ్మ తల్లి,111. ఘట్టమ్మ తల్లి, 112. అంజారమ్మ తల్లి,

ఖమ్మం, నల్గొండ జిల్లాలలో ముత్యాలమ్మ తల్లి ఆరాధన ఎక్కువగా కానవస్తుంది.

Make any Suggitions

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s