రుణ విముక్తులము ఈ విధంగా అవుదాం

1. మాతా పితృ వందనం :
తల్లి తండ్రులకు విధిగా ప్రతి రోజు నమస్కరించాలి. ఒక వేల వారు దూరంగా ఉన్నచో ఫోన్ ద్వారానైనా వారిని పలకరించి వారికి నమస్కారములు తెలియజేయాలి. ఒక వేల వారు స్వర్గస్తులైతే మనసులో వారిని స్మరించుకోవాలి. తద్వారా వారి అనుగ్రహానికి పాత్రులు కాగలుగుతాం.
మాత్రు దేవోభవ – పితృ దేవోభవ అనే వేదం సూక్తిని ఆచరించండి.
తల్లి తండ్రుల ఋణం తీర్చుకోండి.

2. మంత్ర స్మరణం :
ప్రతి రోజు ఉదయం .6 గంటలకు సాయంత్రం .6 గంటలకు విధిగా దైవ దర్శనం చేసుకోవాలి. దర్శనం వీలుకాకపోతే ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా ” సర్వేషాం స్వస్తి భవతు ! సర్వేషాం శాంతిర్భవతు ! సర్వేషాం శాంతిర్భవతు ! అసతోమా సద్గమయా ! తమసోమా జ్యోతిర్గమయా ! మృత్యోర్మా అమృతంగమయ ! ఓం శాంతి శ్శాంతి శ్శాంతి : ” అనే శాంతికర మంత్రం పటించాలి.
వేదం రుణాన్ని తీర్చుకోవాలి.

3. దైవ దర్శనం :
ప్రతి రోజు ఉదయం సాయంత్రం విధిగా దైవ దర్శనం చేసుకోవాలి. దర్శనం అనoతరం తీర్థ – ప్రసాదాలు స్వీకరించాలి. కొంతసేపు మౌనంగా ధ్యానం చేసి దైవ ప్రార్థన శ్లోకాలు చదవాలి.అలా చేయడం ద్వారా తప్పక దివ్య శక్తిని పొందగలము.
దైవ ఋణం తీర్చుకుందాం.

4. గంగా గీతా గో సేవ :
ప్రతి హిందూ గృహంలో గంగా జాలం నింపిన రాగి కలశం, గీతా గ్రంధం, గోమాత చిత్రం పూజా మందిరంలో ఉంచుకోవాలి. అవసాన దశలో ఉన్న వారికి గంగా తీర్థం తప్పక సద్గతిని ప్రసాదిస్తుంది. వారంలో ఒక రోజు తప్పక కేటాయించి గీతలోని ఒక అధ్యాయాన్ని పటించాలి.
తద్వారా రుషి ఋణం తీర్చుకోగలుగుతాము. గోశాలలోని గోవులకు గ్రాసం అందించడం ద్వారా భూత ఋణం తీర్చుకోగలుగుతాము.

అందరికీ తెలియజేయడం మన ధర్మం.

Advertisements

Make any Suggitions

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s