దశభుజ పంచముఖ నరసిమ్హుడు

భయంకర స్వరూపుడైన ఈ స్వామి ప్రళయకాల అగ్నివంటి వాడు. కపాలమాల ధరించి,సర్పాన్ని జంధ్యంగా ధర్శిస్తాడు. పంచముఖాలతో , చంద్రకళాధారుడై ,నల్లని శరీరరంగుతో ఒక్కొక్క ముఖంలో మూడేసి నేత్రాలతో గోచరిస్తాడు. పది చేతులలో ఒక్కొక్క చెతిలో అంకుశం,గద, తామర ,శంఖం , విల్లు, ఉల్లకం, చక్రం,కత్తి, మూలం, బాణాలను ఆయుధాలుగా ధరించి దర్శనమిస్తాడు.

ఇలా శ్రీమన్నారాయణుని పూర్ణావతారం శ్రీనృసిమ్హావతారం. ఈ స్వామి తత్త్వాన్ని అర్ధం చేసుకునేందుకు ఎంతో విశ్లేషణ అవసరం. ఈ స్వామి దేహము అంతా నరాకృతి. ముఖం సిమ్హాకృతి.మాయాకారమైన జగత్తు,మాయాతీతమైన పరబ్రహ్మతత్వం – ఈ రెండిటినీ తెలియచేసేది ఈ అవతారం. సంధ్యా సమయంలో ఆవిర్భవించాడు కనుక నృహరి . మృత్యువును జయించుదామని అనేక షరతులు పెట్టిన హిరణ్యకశిపుని తెలివిని తల్లక్రిందులు చేస్తూ,ఉహాతీతమైన ప్రణాళికతో అంతం చేసిన ఆయన నరకేసరి. ప్రహ్లాదుని రక్షించడం, హిరణ్యకశిపుని శిక్షిస్తూ,ఎకకాలంలో రక్షణను,శిక్షణను చేసిన అవతారం ఈ విష్ణావతారం.

దశభుజ పంచముఖ నరసిమ్హుడు

Advertisements

Make any Suggitions

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s