యజ్ఞోపవీతము నందు 9 పోగులేమిటి?

యజ్ఞోపవీతము తొమ్మిది పోగుల్లో తొమ్మిది దేవతలు ఉంటారు. బ్రహ్మ , అగ్ని, అనంతుడు, చంద్రుడు, పిత్రు దేవతలు, ప్రజా పతి, వాయువు, సూర్యుడు , సర్వ దేవతలు నివశిస్తారు.

 

Advertisements