ఉదయం నిద్రలెవగానే చూడదగినవీ

సూర్యుడు ,ఎరుపు రంగు గల వస్తువులు ,భాంగారాం ,దీపం ,తామరపూవు ,పోలాము ,సముద్రం ,గంధం ,మంట లేనీ  నీపూలూ ,అధామ్ నందు  తన  ప్రతిబింబం ,ఆడవి ఏయ్నుగు ,వృదులు ,పుణ్యస్త్రీ , దూడ గలిగిన ఆవు .

తన కుడి చేయీ ,మృదంగం ,తన యందు ప్రేమానురాగాలు గలవారు .మేఘములచే  కప్పబడిన  పర్వతం ,మంగళ తోరణములు ,పసుపు భట్టలు ,మంగళసూత్రం ,గాజులు  పసుపు  కుంకుమ ,తులసి చేటౌ ,పూల మొక్కలు ..ఉదయ నిద్రలెవగానే  చూచీన మంచీవీ .

Advertisements