వ్యాపారంలో సంకటాలు వస్తున్నై, ఎంత ప్రయత్నం చేసిన, ఆ సంకటాలనుంచి బయటపడలేక పోతున్నాం, అని అంటే ఈ విధం గా చేయండి.

” సంకట నాశెక గణేశ స్తోత్రం ” తప్పనిసరిగా కనీసం 3 సార్లు, మీ వ్యాపార సంస్థలో కూర్చుని చదవండి. ఒక బెల్లపు ముక్కను, గణేసునికి నైవేద్యం పెట్టండి. హాతి వెలిగించి మీ వ్యాపారసంతలో అలా అలా చూపించండి.    తప్పక సమస్యలన్నీ తొలగు ను .

.sankata1

sankata2

Advertisements