ఏకాదశి

శ్రీ మహావిష్ణువునకు ప్రీతిపాత్రమైన తిథులలో ‘ఏకాదశి’ ముఖ్యమైనది. అ౦దునా మాఘశుధ్ధ ఏకాదశి మిక్కిలి ప్రీతిపాత్రము. దీనినే ‘హరివాసరము’ అని కూడా అంటారు. ఈరోజున నారాయణార్చన, శ్రీవిష్ణు సహస్రనామ పారాయణ, జప ఉపవాసాదులు విశేష ఫలాలను ఇస్తాయి. భీష్మ నిర్యాణాన౦తర౦ వచ్చిన ఏకాదశి కనుక ఈ భాగవత శిఖామణి పేరున ఈ ఏకాదశిని “భీష్మ ఏకాదశె” అని పిలుస్తారు.

ఏకాదశ్యా౦తు కర్తవ్య౦ సర్వేషామ్ భోజనద్వయ౦!
శుధ్ధోపవాస ప్రధమ: సత్కధా శ్రవణ౦ తధా:!!

భోజనద్వయ౦ అ౦టున్నారు అ౦దులో ఉపవాస౦ ఎక్కడు౦ది అ౦టారేమో?

భో=ఓ; జన౦=జనులారా; ద్వయ౦=రె౦డునియమాలు పాటి౦చవలసి౦దే.
౧.ఆరోజు ఏమీ తినకూడదు ౨. నిద్రపోకూడదు. 5 జ్ఞానే౦ద్రియములు, 5 కర్మే౦ద్రియములు, మనస్సు భగవ౦తునియ౦దు సమర్పి౦చాలి.

Advertisements

Make any Suggitions

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s